సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు

73చూసినవారు
సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు
అచ్యుతాపురం మండలం వెదురువాడ సచివాలయంలో ఎన్టీఆర్ తోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాటు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చిత్రపటాలను శనివారం ఏర్పాటు చేశారు. సర్పంచ్ కొయ్య శ్రీనువాష్ ఉప సర్పంచ్ రాజేష్ వర్మ ఆధ్వర్యంలో వీటిని పెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ. ఎమ్మెల్యే విజయ్ కుమార్ రాష్ట్రంలోని అత్యున్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక సిద్ధం చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్