ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా అవగాహనా ర్యాలీ

50చూసినవారు
ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా అవగాహనా ర్యాలీ
ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భముగా రాంబిల్లి మండలం దిమిలి ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. ఆర్. వెంకటేష్ గా ఆద్వర్యములో అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భముగా జనాభా పెరుగుదలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆరోగ్య విస్తరనాధికారి శ్రీను, పర్యవేక్షకులు ధనరాజు, స్టాప్ డయేరియా, డెంగ్యు వ్యతిరేకమాసోత్సవ కార్యక్రమముల పై అతిసార వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలు పరిసరములను పరిశుబ్రముగా ఉంచుకోవాలనీ అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్