ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి

80చూసినవారు
ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి
ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని సమరసతా సేవా ఫౌండేషన్ విశాఖ జిల్లా మహిళా కన్వీనర్ రామలక్ష్మి అన్నారు. బుదవారం అచ్యుతాపురం లో వికలాంగుల సంక్షేమ సంఘం పాఠశాలలో పిల్లలకు ఫౌండేషన్ వారు గోరింటాకు పెట్టిరు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోరింటాకు ఆషాడ మాసంలో పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం కలుగుతుందని కొన్ని రోగాలు పోతాయి అన్నారు.

సంబంధిత పోస్ట్