వైఎస్ జగన్ ని కలిసిన ఎంపిపి బోదేపు గోవింద్

57చూసినవారు
వైఎస్ జగన్ ని కలిసిన ఎంపిపి బోదేపు గోవింద్
మాజీ సీయం వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ వింగ్ జోనల్ ఇంఛార్జ్, యలమంచిలి ఎంపిపి అయినటువంటి బోదేపు గోవింద్ మర్యాద పూర్వకంగా కలిసినట్టు ఎంపిపి కార్యాలయం బుదవారం తెలిపింది. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తాను, మళ్ళీ 2029 మనమే గెలుస్తాం ధైర్యంగా ఉండండి అని గోవింద్ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్