సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి: మాజీ ఎంపి పప్పల

64చూసినవారు
సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి: మాజీ ఎంపి పప్పల
సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో యువత ఉత్సాహంగా ముందుకు రావాలని మాజీ ఎంపీ పప్పలు చలపతిరావు అన్నారు. ఆదివారం పట్టణంలో కూరగాయల బుజ్జి యూత్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చలపతిరావుతో పాటు టిడిపి ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బుజ్జిని వారు అభినందించారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలకు యువతను ప్రోత్సహిస్తూ ముందుంటానన్నారు

సంబంధిత పోస్ట్