అనంత: ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న పీడీ శ్రీదేవి

60చూసినవారు
అనంత: ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న పీడీ శ్రీదేవి
దేశ రాజధాని న్యూఢిల్లీలో విగ్యాన భవన్ లో బుధవారం బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతపురం జిల్లా నుంచి ఐ. సి. డి. ఎస్ పి. డి శ్రీదేవి, సిడిపివోలు, సూపర్ వైజర్లు హాజరయ్యారు. అందరి చేత ప్రతిజ్ఞ చేయించి, బాల్య వివాహాలు ఆపిన తర్వాత అమ్మాయిలు ఏం చేస్తున్నారో వారి విజయగాథలను చూపించారు. చైల్డ్ మ్యారేజ్ ప్రొఫెషన్ ఆఫీసర్ విధుల గురించి హాజరైన ప్రతి ఒక్కరికి తెలిపారు.

సంబంధిత పోస్ట్