క్రికెట్ లో సత్తా చాటిన అనంతపురం క్రీడాకారిణి

71చూసినవారు
క్రికెట్ లో సత్తా చాటిన అనంతపురం క్రీడాకారిణి
కటక్ లో నిర్వహిస్తున్న బీసీసీఐ అండర్ 15 బాలికల వన్ డే టోర్నమెంట్ లో అనంతపురానికి చెందిన క్రీడాకారిణి దండు చక్రిక మరోసారి సత్తా చాటింది. బుధవారం జిల్లా క్రికెట్ సంఘం ఇన్‌ఛార్జ్ కార్యదర్శి భీమలింగ రెడ్డి మాట్లాడుతూ నాలుగో వన్డే మ్యాచ్ లో హిమాచల్ ప్రదేశ్ పై ఆంధ్ర జట్టు 16. 4 ఓవర్లలో 91 పరుగులకు ఘనవిజయం సాధించిందన్నారు. మ్యాచ్ లో బౌలర్ చక్రిక 7 ఓవర్లు బౌలింగ్ చేసి 3 టాప్ ఆర్డర్ వికెట్లు తీసిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్