అనంత: టీచర్ల బదిలీలలో గరిష్ట సర్వీస్ 5 సంవత్సరాలు ఉండాలి

81చూసినవారు
అనంత: టీచర్ల బదిలీలలో గరిష్ట సర్వీస్ 5 సంవత్సరాలు ఉండాలి
టీచర్స్ బదిలీలలో ఒక పాఠశాలలో గరిష్ట సర్వీస్ 5 సంవత్సరాలు ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఏపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ విషయం పై మంత్రి నారా లోకేష్ కి లేఖ రాసినట్లు తెలిపారు. ఒక పాఠశాలలో ఎనిమిది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారని, ప్రధానోపాధ్యాయులను మాత్రం ఐదు సంవత్సరాలకే బదిలీ చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్