అనంత: విద్యార్థులు పరీక్షలు అంటే భయపడకూడదు: ఏబీసీడబ్ల్యూ ఓ

70చూసినవారు
అనంతపురంలో కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కాలేజీలో మంగళవారం బీసీ వెల్ఫేర్ ఏబీసీడబ్ల్యూఓ సుభాషిణి ఆధ్వర్యంలో ప్రేరణ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రియేటర్ కృష్ణ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పరీక్షలంటే భయం ఉండకూడదని అన్నారు. క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. విద్యార్థులకు పరీక్షల సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డెన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్