అధిక ధరలకు వస్తువులను విక్రయించరాదు

57చూసినవారు
అధిక ధరలకు వస్తువులను విక్రయించరాదు
ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు వస్తువులను విక్రయించరాదని, విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో లీగల్ మెట్రాలజీ శాఖపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముద్రించిన ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు వస్తువులను విక్రయించకుండా డెకాయ్ ఆపరేషన్ లు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్