ఘనంగా జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు

60చూసినవారు
ఘనంగా జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు
అనంతపురం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అశోక్ నగర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఆటల పోటీలను నిర్వహించారు. విజేతలు అండర్ 19 గర్ల్స్ సింగిల్స్
విన్నర్- షేక్ ముస్కిన్ తాడిపత్రి,
రన్నర్- రిడి అనంతపురం, అండర్-11 బాయ్స్ డబుల్స్ విన్నర్- జె. కార్తిక్, నిహాల్ రెడ్డి, రన్నర్స్- దర్శన్, భనేశ్ రెడ్డి లకు జిల్లా అధ్యక్షులు బుగ్గయ్య చౌదరి, పోతుల లక్ష్మి నరసింహులు బహుమతులను అందజేశారు.
Job Suitcase

Jobs near you