అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్చచ్ఛత హి సేవా కార్యక్రమం పోస్టర్లను కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆవిష్కరించారు. సాగునీటి సలహా మండలి సమావేశం అనంతరం కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడాలని కోరారు.