జడ్జి జీ. శ్రీనివాస్ ని కలిసిన సత్యసాయి కలెక్టర్ చేతన్

68చూసినవారు
జడ్జి జీ. శ్రీనివాస్ ని కలిసిన సత్యసాయి కలెక్టర్ చేతన్
అనంతపురం నగరంలోని జిల్లా కోర్టు ఆవరణంలోని జిల్లా జడ్జి ఛాంబర్ లో జడ్జి జి. శ్రీనివాస్ ని బుధవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టీఎస్. చేతన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్. చేతన్ మాట్లాడుతూ కోర్టు భవనాలకు సంబంధించి అవసరమైన భూసేకరణ కోసం సహకారాలు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్