గుత్తి: మొక్కలు నాటిన డివిజనల్ రైల్వే మేనేజర్

78చూసినవారు
గుత్తి: మొక్కలు నాటిన డివిజనల్ రైల్వే మేనేజర్
గుత్తి డీజిల్ షెడ్డు ఆవరణలో శనివారం గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా రైల్వే అధికారులు కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. అందరూ మొక్కలు నాటి సoరక్షిం చాలని పిలుపునిచ్చారు. అనంతరం షెడ్, రైల్వే ప్లాట్ ఫామ్ ఎక్స్టేషన్ మ్యాప్ ను పరిశీలించారు. అంతకుముందు డీజిల్ షెడ్ లో కి అడుగుపెట్టిన వెంటనే డిఆర్ఎం సీనియర్ డిఎంఈ ప్రసాద్ తో పాటు కార్మికులు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్