చిన్న దోమ పెద్ద ప్రమాదం - దోమ పుట్టరాదు కుట్ట రాదు

53చూసినవారు
చిన్న దోమ పెద్ద ప్రమాదం - దోమ పుట్టరాదు కుట్ట రాదు
చిన్న దోమ పెద్ద ప్రమాదమని, దోమ పుట్టరాదు కుట్ట రాదు అని స్థానిక వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. శుక్రవారం మలేరియా, డెంగ్యూ జ్వరాల వ్యతిరేక మాసొత్సవాల సందర్భంగా కళ్యాణదుర్గం తాలూకా మలేరియా అధికారి తిరుపాలయ్య, వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామం నందు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దోమకాటు ఎంత ప్రమాదకరము ప్రజలకు వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్