మహిళా వాలంటీర్లను కొనసాగించాలంటూ ఎంపీడీవో కు వినతి

53చూసినవారు
మహిళా వాలంటీర్లను కొనసాగించాలంటూ ఎంపీడీవో కు వినతి
టిడిపి కూటమి ప్రభుత్వంలో మహిళా వాలంటీర్లను కొనసాగించాలని ఎంపీడీవో చంద్రశేఖర్ కుందుర్పి గ్రామపంచాయతీలోని మహిళా వాలంటీర్లు వినతి పత్రం శనివారం అందజేశారు. మహిళ వాలంటీర్లు మాట్లాడుతూ కుందుర్పి గ్రామపంచాయతీలో గత ఐదేళ్లుగా వార్డు వాలంటీర్లుగా విధులు నిర్వర్తించామన్నారు. తాము ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా ప్రజల దృష్టిలో ఉంచుకొని ప్రజా శ్రేయస్సు కోసమే విధి నిర్వహణకు పాటుపడ్డామని తెలిపారు.

సంబంధిత పోస్ట్