అనంతపురం వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు

61చూసినవారు
అనంతపురం వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన మణిదీప్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాప్ వారు ఇచ్చిన పురుగుమందుల కారణంగా కాలిపోయిన మిర్చి పంటకు 8 లక్షల రూపాయల నష్ట పరిహారం కోరుతూ రైతు తరుపున న్యాయవాది శ్రీరంగరాజుల గోపినాథ్ రాయల్ ఫైల్ చేసిన సీసీ-52-2024 కేసులో అనంతపురం వినియోగదారుల కోర్టు రైతుకు అనుకూలంగా 01-07-2024 న తీర్పు రిజర్వ్ చేసి 09-07-2024 న తీర్పు వెలువరించింది.

సంబంధిత పోస్ట్