ప్రధాన రహదారిపై మురుగునీరు వదిలితే కఠిన చర్యలు తప్పవు

72చూసినవారు
ప్రధాన రహదారిపై మురుగునీరు వదిలితే కఠిన చర్యలు తప్పవు
కుందుర్పి గ్రామ ప్రజలు కొంతమంది ఇంటిలోని కలుషితమైన మురుగు నీరును రోడ్డుపైకి వదిలితే చర్యలు తప్పవని కుందుర్పి గ్రామ కార్యదర్శి పి. మహబూబ్ బాషా, ఉపాధ్యాయుడు తిమ్మప్ప, తలారి ఓబులేష్, గ్రామ పెద్దలు హెచ్చరించారు. శనివారం స్థానిక గ్రామవాసి ఎస్. వి. జి బోర్వెల్ నిర్వాహకుడు ఆసుపత్రిలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు జెసిబి సహాయంతో తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్