విధులలో మంచి పేరు తెచ్చుకోవడమే ఉద్యోగుల లక్ష్యం

78చూసినవారు
విధులలో మంచి పేరు తెచ్చుకోవడమే ఉద్యోగుల లక్ష్యం
కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పద్మావతి పదవి విరమణ సభ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహప్ప అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశమునకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు పద్మావతికి దృశ్యాలువాలు, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్. జి. శివశంకర్, కరణం మల్లికార్జున బాబు, తిప్పేస్వామి, అంజనప్ప పాల్గొన్నారు