వ్యక్తి హత్యచేసిన ఘటనను చేదించిన పోలీసులు.

58చూసినవారు
వ్యక్తి హత్యచేసిన ఘటనను చేదించిన పోలీసులు.
కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆదివారం సీఐ హరినాథ్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ కురాకులతోట వద్ద ఈ నెల 29న రాత్రి హత్య చోటు చేసుకుందన్నారు. ఈ హత్య కేసులో నిందితుడు బాల నేరస్తుడుని కళ్యాణదుర్గం గ్రామ శివారులలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. నిందితుడు మృతుడి భార్యతో చనువుగా ఉండడంతో మృతుడు వన్నూరుస్వామి దండించాడు. మృతుడికి మద్యం త్రాగించి కత్తితో గొంతు కోసి చంపాడన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్