ఉపాధి హామీలో అవినీతికి తావులేదు: ఎంపీడీవో దాసా నాయక్

80చూసినవారు
ఉపాధి హామీలో అవినీతికి తావులేదు: ఎంపీడీవో దాసా నాయక్
బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై ఎంపీడీవో దాసానాయక్ ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో దాసా నాయక్ మాట్లాడుతూ మండలంలోని ఉపాధి హామీ పనులు హార్టికల్చర్, అవెన్యూ ప్లాంటేషన్, వంటి పనులు వేగవంతం చేయాలని టెక్నికల్ అసిస్టెంట్లకు తెలియజేశారు. అంతేకాకుండా మండలంలోని ఉపాధి హామీ పనులలో అవినీతికి తావు లేదన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్