వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు

72చూసినవారు
వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు
పెద్దకడబూరులో వర్షం కోసం పొలాల్లో ముస్లిం మత గురువు అబ్ధుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ నేత మల్లికార్జున పాల్గొన్నారు. రైతులు సాగు చేసిన పంటలు వర్షం లేక ఎండిపోతున్నాయని, అల్లాహ్ చల్లని దయ చూపి వర్షం కురిపించి పంటలను కాపాడాలని ముస్లిం సోదరులు ప్రార్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్