ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్ పుస్తకాలు వితరణ

54చూసినవారు
ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్ పుస్తకాలు వితరణ
చెన్నే కొత్తపల్లి మండలంలోని అము దాలకుంట ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు దాతలు ఇంగ్లీష్ పుస్తకాలను
ఉచితంగా గ్రామానికి చెందిన దాతలు విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యాభివృద్ధి కోసం తమ వంతు సాయంగా ఇంగ్లీషు పుస్తకాలను అందజేసేందుకు బుధవారం వారు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన దాతలు రాంగోపాల్ రెడ్డి పార్థసారధి రెడ్డిలు పాఠశాలకు వెళ్లి పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్