అనంతపురం జిల్లాలో పింఛన్ పంపిణీకి రూ. 197. 44 కోట్లు

76చూసినవారు
అనంతపురం జిల్లాలో పింఛన్ పంపిణీకి రూ. 197. 44 కోట్లు
అనంతపురం జిల్లాలో పింఛన్ పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 2, 89, 508 మందికి జులై 1న పింఛన్ అందజేయనున్నారు. పెంచిన ప్రకారం జులై నెలకు రూ. 126. 81 కోట్లు, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రూ. వెయ్యి అదనం కోసం రూ. 70. 62 కోట్లు కలిపి మొత్తంగా రూ. 197. 44 కోట్లు అందజేయనున్నారు. సచివాలయం సిబ్బంది జులై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీని ప్రారంభిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్