చంద్రబాబును కలసిన పరిటాల కుటుంబం

70చూసినవారు
చంద్రబాబును కలసిన పరిటాల కుటుంబం
విజయవాడలో సోమవారం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు శాలువతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలు గురించి చర్చించారు.

ట్యాగ్స్ :