రోడ్లు బాగు చేయాలని ప్రజల వినతి

74చూసినవారు
రోడ్లు బాగు చేయాలని ప్రజల వినతి
కనగానపల్లి మండలంలో రోడ్ల దుస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి బైక్ పై అదుపుతప్పి కింద పడి చనిపోయాడు. ఇంకెన్ని రోజులు తమకు ఈ దుస్థితి అంటూ కనగానపల్లి మండల చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు ఆవేదన చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు త్వరగా బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్