అనంతపురం జిల్లాలో రానున్న 3 రోజుల్లో వర్షాలు

69చూసినవారు
అనంతపురం జిల్లాలో రానున్న 3 రోజుల్లో వర్షాలు
అనంతపురం జిల్లాలో రానున్న 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశమున్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామిలు ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. దీనికి సంబంధించి పగటి ఉష్ణోగ్రతలు 35. 1, 36. 6 మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు 25. 2, 25. 9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చునన్నారు.

సంబంధిత పోస్ట్