రాప్తాడు: వికలత్వ పిల్లలను బడిలో చేర్చుకునేందుకు స్పెషల్ డ్రైవ్

78చూసినవారు
రాప్తాడు: వికలత్వ పిల్లలను బడిలో చేర్చుకునేందుకు స్పెషల్ డ్రైవ్
రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఈసి డబ్ల్యూ ఎస్ ఎన్ పిల్లల కోసం స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో వివిధ రకాల వికలత్వం కలిగిన పిల్లలను గుర్తించే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్