ఎమ్మెల్యే సునీతతో సమావేశమైన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్

72చూసినవారు
ఎమ్మెల్యే సునీతతో సమావేశమైన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్
రామగిరి మండల కేంద్రంలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే పరిటాల సునీతతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళాశాలలో వసతులపై ఆరా తీశారు. కళాశాల అవసరాలను తెలుసుకున్నారు. పలు అంశాలను ప్రిన్సిపల్ ఆమెకు వివరించగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్