ఐదేళ్లలో ఏం చేశారు.. లెక్కలన్నీ తీయండి: పరిటాల సునీత

79చూసినవారు
ఐదేళ్లలో ఏం చేశారు.. లెక్కలన్నీ తీయండి: పరిటాల సునీత
ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో అమలైన పథకాలు, రుణాలు, తదితర వివరాలన్నీ బయటకు తీయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల డీఆర్డీఏ పీడీలు, ఏపీఎంలతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇంటి వద్దే ప్రతి ఒక్కరికీ పింఛన్ అందాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్