రాప్తాడు లో ప్రపంచ జనాభా దినోత్సవం

55చూసినవారు
రాప్తాడు లో ప్రపంచ జనాభా దినోత్సవం
రాప్తాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించడం జరిగింది. అధిక జనాభా వల్ల జరిగే అనర్థాలు, కుటుంబ నియంత్రణ పై అవగాహన పెంచుకోవాలని ప్రకృతి వనరులపై భారం కాకూడదని ప్రభుత్వ డాక్టర్ శివకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది

ట్యాగ్స్ :