ఆదికేశవులు పాడెమోసిన జిల్లా అధ్యక్షులు

73చూసినవారు
రాజకీయ కక్షతోనే రాయదుర్గం మండలం మెచ్చిన గ్రామంలో టీడీపీ నేత ఆదికేశవులును దారుణంగా హత్య చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మండిపడ్డారు. బుధవారం ఆదికేశవులు మృతదేహానికి పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. అంత్య క్రియల్లో పాల్గొని పాడె మోశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్