ఆంధ్రప్రదేశ్ లో మరోసారి జగన్ సీఎం కావడం తథ్యం: మెట్టు

572చూసినవారు
రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కోతి గుట్ట వద్ద డిపిఈపి పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మీడియాతో తెలిపారు. మరోసారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. దానికి సంకేతమే భారీగా వర్షం కురవడం ఒక శుభ సూచికగా తెలిపారు.

సంబంధిత పోస్ట్