లడ్డు వారి చావడిలో కొలువుదీరిన పీర్లు

68చూసినవారు
లడ్డు వారి చావడిలో కొలువుదీరిన పీర్లు
రాయదుర్గం పట్టణంలో మోహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. లడ్డు వారి పీర్లచావిడిలలో గురువారం పీర్లు కొలుదీరాయి. అనంతరం లడ్డువారి పీర్ల ముజావర్ లడ్డుఅబ్దుల్ శుకూర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నిర్వహించబోయే పీర్లపండుగను ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 14న చిన్నసరిగెత్తు, 16న పెద్దసరిగెత్తు, 17న జలధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు లడ్డుఅబ్దుల్ శుకుర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్