రాయదుర్గం: ఇంటి స్థలాలు కేటాయించాలని ఆందోళన

54చూసినవారు
రాయదుర్గం: ఇంటి స్థలాలు కేటాయించాలని ఆందోళన
ప్రతిరోజు బిక్షాటన చేసి జీవనం సాగిస్తున్న తమకు ఇంటి స్థలం, కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలంటూ బేడ, బుడగ, జంగం సంఘాలు కోరారు. ఈ మేరకు బుధవారం సీపీఐ నాయకులతో కలిసి రాయదుర్గం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, వినతిపత్రం అందజేశారు. పట్టణ శివారుప్రాంతంలో గుడిసెలు వేసుకుని, ప్రతిరోజు బిక్షం ఎత్తుకొని జీవనం సాగిస్తున్నామని తమను ప్రభుత్వం అన్నివిధాలు ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్