సచివాల కన్వీనర్లు గృహసారధులతో ముఖ్య సమావేశం

73చూసినవారు
సచివాల కన్వీనర్లు గృహసారధులతో ముఖ్య సమావేశం
రాయదుర్గం పట్టణంలోని ఏపీఐఐసీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి నివాసం వద్ద సచివాలయాలు కన్వీనర్లు, గృహసారధులతో శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి కుట్రలను తిప్పి కొట్టాలని సూచించారు. సీఎం జగనన్నను మరోసారి సీఎంగా చేసుకుందామని అందుకు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని మెట్టు గోవిందరెడ్డి దిశా నిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్