రాయదుర్గం నుండి ఉరవకొండకు భారీగా తరలిన తెలుగు తమ్ముళ్లు

19981చూసినవారు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి, టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అందులో భాగంగానే మాజీ జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు ఆధ్వర్యంలో రాయదుర్గం నుండి ఉరవకొండ కు తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున బయలుదేరారు. నారా చంద్రబాబునాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్