స్థల వివాదంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడి అరెస్టు

63చూసినవారు
స్థల వివాదంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడి అరెస్టు
గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో అక్క మహబూబిపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు జిలానిని బుధవారం గార్లదిన్నె పోలీసులు అరెస్టు చేశారు. స్థల విషయంలో అక్క, తమ్ముడిల మధ్య గొడవ తలెత్తిందని, ఇదే విషయంలో తమ్ముడు జిలాని స్వయాన తన అక్క మహబూబిపై గొడ్డలితో దాడి చేశాడన్నారు. ఈ ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి తక్షణమే గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు జిలానిని అరెస్టు చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్