అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు

56చూసినవారు
శింగనమల నియోజవర్గం గార్లదిన్నె మండలం పెనకచర్లలో మంగళవారం తమ్ముడు
అక్క మీద గొడ్డలితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇంటి స్థల వివాదంలో అక్క మహబూబిప్తె తమ్ముడు జిలాని గొడ్డలితో దాడి చేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా వైరల్ అవుతోంది. పలుమార్లు దాడి చేయగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పుత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్