రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెదేపాకి ఓటు వేసి గెలిపించండి

50చూసినవారు
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెదేపాకి ఓటు వేసి గెలిపించండి
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తెదేపాకే ఓటుతో మద్దతు తెలిపాలని ఆ పార్టీ నాయకుడు కాకర్ల రంగనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పలు గ్రామాలతొ పాటు తాడిపత్రి పట్టణంలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేసి కూటమి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిని గెలిపిం చాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్