అరాచక పాలనను సాగనంపుదాం

62చూసినవారు
అరాచక పాలనను సాగనంపుదాం
అరాచక పాలనను సాగనంపుదామని తాడిపత్రి తెదేపా నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపప్పూరు మండలంలోని చీమలవాగు పల్లి, పసులూరు, నరసాపురం గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా దోపిడీ పాలనతో అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్