విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి

77చూసినవారు
విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి
పెద్దవడుగూరు మండలంలోని ముప్పాలగుత్తి గ్రామానికి చెందిన ఎర్రిస్వామి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాలమేరకు కొళాయికి నీరు వస్తుండటంతో ఎర్రిస్వామి విద్యుత్ మోటారు ఆన్ చేశాడు. విద్యుత్ సరఫరా కావడంతో ఎర్రిస్వామి కుప్పకూలిపోయాడు. గమనించిన బంధువులు చికిత్స కోసం మండలకేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్