నారసింహుడికి ప్రత్యేక పూజలు

66చూసినవారు
నారసింహుడికి ప్రత్యేక పూజలు
పెద్దపప్పూరు మండలంలోని తిమ్మనచెరువు గ్రామ సమీంలో కొండపై వెలసిన వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామికి శనివారం ప్రత్యేకంగా అలంకరించి అర్చకస్వాములు అభిషేకాలు, ఆకుపూజలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు అర్చకుడు వెంకటగిరయ్య స్థలపు రాణం వివరించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.