ఉరవకొండలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

75చూసినవారు
ఉరవకొండలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు
సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలను సోమవారం ఉరవకొండ పట్టణంలో తెదేపా నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గవిమఠం శివాలయంలో బాలయ్య పేరుపై ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంచి పెట్టారు. ఆ పార్టీ నాయకులు, అభిమానులు కేకు కోసి సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్