పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి పయ్యావుల

55చూసినవారు
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి పయ్యావుల
ఉరవకొండ పట్టణంలో పాతపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఉదయం 07 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 01 గంట వరకు ఈ కార్యక్రమం జరుగునుంది. పాతపేట నుండీ మొదలై వివిధ వార్డులలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్