ఉరవకొండ: ప్రభుత్వ స్థలాల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

64చూసినవారు
ఉరవకొండ: ప్రభుత్వ స్థలాల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
ఉరవకొండ పట్టణంలో ప్రభుత్వ స్థలాలను కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి మధుసూదన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కౌలు రైతు సంఘం నాయకులు వెంకటేశులుతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇటీవల గ్రీన్ ల్యాండ్ రెస్టారెంట్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం చేపట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్