అనంతపురం జిల్లా వ్యాప్తంగా 24 గంటల్లో 3, 632 కేసులు నమోదు

79చూసినవారు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 24 గంటల్లో 3, 632 కేసులు నమోదు
గడచిన 24 గంటల్లో రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై 3, 632 ఎం. వి. కేసుల నమోదు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ. రోడ్డు భద్రతా నియమాలు పాటించని ఉల్లంఘనదారులపై పక్కాగా చర్యలుంటాయన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లాలో 3632 ఎం. వి. కేసుల నమోదు చేసి రూ. 7, 99, 750 ఫైన్స్ విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్