రసవత్తరంగా దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్

75చూసినవారు
రసవత్తరంగా దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ ఆదివారం చివరి రోజు హోరాహోరీగా సాగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ ఇండియా టీం-సి జట్టు 59 ఓవర్లలో 179 -5 పరుగులు చేసింది. ఇండియా టీం- సీలో బ్యాట్ మెన్ సాయి సుదర్శన్ ఆఫ్ సెంచరీ చేయగా ప్రస్తుతం 87, నారంగ్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ 44, వైశాక్ 17, పటిధర్ 7, ఈశాంత్ కిషన్ 17, పోరెల్ 0 పరుగులు చేసి ఔటయ్యారు.

సంబంధిత పోస్ట్