ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సబ్ యూనిట్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా మలేరియా నివారణాధికారి డీ. ఓబులు శనివారం పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది సహాయ, సహకారాలతో గ్రామాలలో నిత్యం పర్యటించాలన్నారు. ప్రజలకు వైద్య పరంగా సేవలు అందించాలని నిర్వహించారు. సబ్ యూనిట్ అధికారుల సమీక్ష నిర్వహించారు.