అనంత: విమాన ప్రమాద మృతులకు కొవ్వొత్తుల నివాళి

57చూసినవారు
అనంత: విమాన ప్రమాద మృతులకు కొవ్వొత్తుల నివాళి
లండన్‌కు చెందిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదంలో మృతుల కోసం అనంతపురం పాత ఊరులో జామియా మసీదు వద్ద ఐఎంఎం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తుల నివాళి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నామని మహబూబ్ బాషా పేర్కొన్నారు. ప్రమాదంలో చనిపోయినవారికి దువా చేశారు.

సంబంధిత పోస్ట్